Central Bank of India | పదో తరగతి అర్హతతో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 పోస్టులు
Central Bank of India Recruitment 2024 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
Central Bank of India Recruitment 2024 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 21 నుంచి ప్రారంభంకాగా.. జూన్ 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 484
పోస్టులు : సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్
అర్హతలు : గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయసు : 2023 మార్చి 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.175 చెల్లించాలి.
శిక్షణ కాలం : ఏడాది
జీతం : రూ.19,500 – రూ.37,815 వరకు
దరఖాస్తులకు చివరితేదీ : జూన్ 27
పరీక్ష తేదీ : 2024 జులై/ ఆగస్టు
వెబ్సైట్ : https://nats.education.gov.in/
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

