బీ పాస్ తప్పనిసరి

- అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే..
- తప్పనిసరి చేస్తూ తాజాగా నిర్ణయం
- నిర్మాణదారులకు తీరనున్న వెతలు
రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ తీసుకువచ్చిన టీఎస్ బీపాస్‌కు ఆదరణ లభిస్తున్నది. గతేడాది నవంబర్ 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినా, అంతకు ముందున్న ఆన్లైన్ వ్యవస్థ అయిన డీపీఎంఎస్ విధానంలోనూ ఇప్పటి వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, ఇతర మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులన్నీ డీపీఎంఎస్ ద్వారా స్వీకరించేవారు. వీటిలో 500 మీటర్ల పైబడి ఉన్న స్థలంలో నిర్మాణాల కోసం డీపీఎంఎస్, టీఎస్‌బీపాస్ ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తులు వచ్చేవి. తాజాగా అన్ని దరఖాస్తులు ఇక నుంచి టీఎస్ బీపాస్ నుంచి తీసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ నెల 5 తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా భవన నిర్మాణం కోసం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- building permits
- ts bpass
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

