మహబూబాబాద్‌లో యువకుడి దారుణ హత్య
యువకుడి హత్య | జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

మహబూబాబాద్ : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భూపతిపేట గ్రామానికి చెందిన కుందారపు విక్కీ అనే వ్యక్తిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పదునైన కత్తులతో నుదిటిపై, తల వెనుక భాగంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతు కావడంతో రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి..
ఓటేసిన సూపర్ స్టార్ రజనీకాంత్
దేశంలో ఓట్ల పండుగ.. 475 నియోజకవర్గాలకు మొదలైన పోలింగ్
ఓటేసిన సూపర్ స్టార్ రజనీకాంత్
శంషాబాద్‌లో మురళీకృష్ణ ఘన నివాళి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

