బాయ్స్ లక్ష్య సాధన

‘చిత్రనిర్మాణ బాధ్యతల్ని చేపట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కథానాయికలు నిర్మాతగా మారడం అరుదు. ‘బాయ్స్’ సినిమాలో మిత్రాశర్మ హీరోయిన్గా నటిస్తూ తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం సాహసమనే చెప్పాలి’ అని అన్నారు హీరో కార్తికేయ. ‘బాయ్స్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కార్తికేయ ఆవిష్కరించారు. మిత్రాశర్మ కథానాయికగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. దయానంద్ దర్శకుడు. గీతానంద్ హీరో. ఈ సందర్భంగా మిత్రాశర్మ మాట్లాడుతూ ‘కథ నచ్చి నేను నిర్మిస్తున్న చిత్రమిది. లక్ష్యసాధనలో కొందరు యువతీయువకుల బృందానికి ఎదురైన ఆటంకాలేమిటన్నది అలరిస్తుంది. సింగిల్ షెడ్యూల్ సినిమాను పూర్తిచేస్తాం’ అని చెప్పింది. ‘ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిన ‘బాయ్స్’ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. నిర్మాతగా, హీరోయిన్గా మిత్రాశర్మకు మంచి పేరు రావాలి’ అని హీరో కార్తికేయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళామందిర్ కల్యాణ్, సుచిర్ ఇండియాకిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Boys
- Hero Kartikeya
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

