100 సిక్సర్లు.. 100 వికెట్లు.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
లీడ్స్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో స్టోక్స్ ఈ ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 రన్స్ చేశాడు. అయితే ఆ సిక్సర్‌తో టెస్టుల్లో వంద సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 81 టెస్టులు ఆడిన స్టోక్స్ మొత్తం 177 వికెట్లు తీశాడు. టెస్టుల్లో వంద సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో మోర్గన్(328), బట్లర్(267), స్టోక్స్(207) ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

