ఆస్ట్రాజెన్కాతో బ్లడ్ క్లాట్.. సమీక్షిస్తున్న కేంద్ర టాస్క్ ఫోర్స్
హైదరాబాద్: ఆస్ట్రాజెన్‌కా తయారు చేస్తున్న కోవిడ్ టీకాను తీసుకుంటే.. ఆ పేషెంట్లలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఆ టీకా వినియోగాన్ని నిలిపివేశారు.
హైదరాబాద్: ఆస్ట్రాజెన్‌కా తయారు చేస్తున్న కోవిడ్ టీకాను తీసుకుంటే.. ఆ పేషెంట్లలో రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఆ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. డెన్మార్క్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడెన్‌తో పాటు ఆసియాలోనూ థాయిల్యాండ్ కూడా ఆ టీకా పంపిణీ ఆపేసింది. అయితే ఆస్ట్రాజెన్‌కా కోవిడ్ టీకా వల్ల ఉత్పన్నం అవుతున్న సైడ్ ఎఫెక్ట్స్‌పై గాఢమైన రీతిలో అధ్యయనం చేయనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఆస్ట్రాజెన్‌కా టీకా వల్ల కలుగుతున్న తీవ్ర పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఆ టీకా వేసుకోవడం వల్ల సంభవిస్తున్న మరణాలపై ఆరా తీస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. టీకా వల్ల ఏదైనా దుష్ ప్రభావం ఉన్నట్లు తేలితే ఆ విషయాన్ని వెల్లడిస్తామని కోవిడ్19 జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఎన్కే అరోరా తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

