ఇద్దరు బిల్డర్లకు చెందిన 415 కోట్ల ఆస్తులు సీజ్
న్యూఢిల్లీ: ఇద్దరు బిల్డర్లకు చెందిన సుమారు రూ.415 కోట్ల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ కేసులో ఆ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. రేడియస్ డెవలపర్స్ సంస్థ ఓనర్ సంజయ్ ఛాబ్రియాకు చెందిన 251 కోట్ల ఆస్తుల్ని, ఏబీఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ అవినాశ్ భోంస్లేకు చెందిన 164 కోట్ల ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. మనీల్యాండరింగ్ కేసులో ఈ ఆస్తుల్ని జప్తు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ సుమారు 1827 కోట్లు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ పేర్కొన్నది. సంజయ్ ఛాబ్రియా, అవినాశ్ భాంస్లేలు బ్యాంకులకు సుమారు 34 వేల కోట్లు టోకరా వేసినట్లు తెలిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

