ASRB Recruitment 2024 | న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 21
పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్
అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: మే 2
వెబ్సైట్: http://asrb.org.in