మాట మార్చిన బన్నీ కూతురు .. వైరల్‌గా మారిన వీడియో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ నెటిజన్స్‌కు చాలా సుపరిచితం. ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలను లేదంటే వీడియోలను అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి తరచు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అర్హ చేసిన రీల్ వీడియోని స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేయగా, ఇది ఫుల్ వైరల్ అవుతుంది.
ఇప్పుడు రీల్ ట్రెండ్ తెగ నడుస్తుండగా, అర్హ కూడా రీల్ చేసింది. వీడియోలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అని చెప్పింది అర్హ. స్పెల్లింగ్ చెప్పమంటే నో నో ఆలియా భట్ మై ఫేవరేట్ అంటూ చెప్పి ఫ్యాన్స్‌ను తెగ నవ్వించేసింది. అర్హ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- arha
- social media
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

