అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!

టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి రానా నటిస్తున్న ప్రాజెక్టు అరణ్య. ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న క్రమంలో వాటిని ఎలా రక్షిస్తాడనే ఇతివృత్తంతో సాగుతున్న ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇదిలాఉంటే అరణ్యలో వెంకటేశ్ కూడా భాగస్వామ్యం కూడా అయ్యాడు. అదేంటీ వెంకీ ట్రైలర్ లో వెంకీ ఎక్కడా కనిపించలేదు కదా అనుకుంటున్నారా..? అవును కనిపించలేదు కానీ వినిపించాడు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు వెంకీ. రానా తండ్రి పాత్రకు వెంకీ వాయిస్ ఇవ్వడం ట్రైలర్ లో గమనించవచ్చు.
బుధవారం రాత్రి వెంకీ అరణ్య ట్రైలర్ ను షేర్ చేస్తూ..ఇది అద్బుతంగా కనిపిస్తుంది అని ట్వీట్ చేశాడు. దీనికి రానా స్పందిస్తూ..అరణ్యలో నా తండ్రి పాత్రకు బాబాయి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేసిన బాబాయికి ధన్యవాదాలు…అని పోస్ట్ పెట్టాడు. అయితే తండ్రి పాత్రలో ఎవరు నటించాడనేది మాత్రం చెప్పలేదు రానా. సినిమా విడుదలైతే రానా తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై స్పష్టత రానుంది.
ప్రభు సోలోమన్ డైరెక్షన్లో వస్తున్న చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్‌గావ్ంకర్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో మార్చి 26న విడుదలవుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Aranya
- Rana
- Venkatesh
- Venkay Rana
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

