బొంగులో చికెన్ లేదా బాంబూ చికెన్ అంటే టక్కున గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని అరకు. అక్కడికి వెళ్లిన వారు చెబుతుంటే వింటూ ఉంటాం. కానీ..హైదరాబాద్‌లో ఉన్నవారు కూడా ఇప్పుడు బొంగులో చికెన్‌ను టేస్ట్ చేయొచ్చు. అయితే, మరో నాలుగు రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంది. మరి హైదరాబాద్‌లో బొంగులో చికెన్ ఎక్కడ దొరుకుతుంది? అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.