కొవిడ్ ఎఫెక్ట్: అమెజాన్ ప్రైమ్ డే సేల్ వాయిదా

భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో పాటు సరిపడా మెడికల్ ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు.
పెరుగుతున్న కొవిడ్-19 కేసుల కారణంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రైమ్ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందించే యాన్యువల్ ఈవెంట్ ద్వారా సేల్స్ పెంచుకోవడానికి, కొత్త ప్రైమ్ సబ్స్క్రైబర్ల ను ఆకర్షించడానికి ప్రతిఏటా దీన్ని నిర్వహిస్తుంటుంది. రెండు రోజుల పాటు నిర్వహించే సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, తదితర వస్తువులపై ప్రైమ్ సభ్యులకు డిస్కౌంట్లు అందిస్తుంది.
భారత్‌లో కరోనాపై పోరులో సహకారం అందించేందుకు అమెజాన్, గూగుల్ సహా టెక్ కంపెనీలు వైద్య పరికరాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్స్తో పాటు ఔషధాలను అందిస్తున్నాయి. కరోనా వల్ల గతేడాది భారత్‌లో ఆగస్ట్ నెలలో సేల్ జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

