షారుక్‌తో గొడవలు అవాస్తవం
షారుక్‌ఖాన్‌తో తను గతంలో గొడవలు పడినట్లు తరుచూ వచ్చే వార్తలపై స్పందించారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. తమ ఇద్దరి మధ్య జరిగిన హిస్టారిక్ ఫైట్ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇద్దరు హీరోల మధ్య సఖ్యత లేదని, ఓసారి గొడవ పడ్డారని ఇండస్ట్రీతో పాటు అభిమానుల మధ్య పుకార్లు బయటకొచ్చాయి. ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన అజయ్ దేవగణ్ షారుక్ తన మధ్య అలాంటి గొడవేదీ జరగలేదన్నారు. అజయ్ దేవగణ్ మాట్లాడుతూ…‘నేను, సల్మాన్, అమీర్ ఖాన్, షారుక్, అక్షయ్ కుమార్..ఇలా అరడజను మంది హీరోలం 90 దశకంలో దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. ఒకటీ రెండేళ్లలో మేమంతా స్నేహితులుగా మారిపోయాం. అప్పటి నుంచి సినిమాల విషయంలో పోటీనే తప్ప మా మధ్య వ్యక్తిగత గొడవలు లేవు. నాకూ షారుక్ మధ్య గొడవ కొందరు దురభిమానులు సృష్టించిందే. అభిమానులు మా హీరోల విషయంలో గొడవలు పడొద్దని కోరుకుంటున్నా’ అని అన్నారు. అజయ్ దేవగణ్ ఇటీవల ‘రన్‌వే 34’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో కనిపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

