విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
విద్యార్థులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. దేశీయ విమాన టికెట్లపై 10 శాతం రాయితీ అందిస్తున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: విద్యార్థులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. దేశీయ విమాన టికెట్లపై 10 శాతం రాయితీ అందిస్తున్నది. ఈ ఆఫర్ అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉండనున్నది. విద్యార్థులకు సాధారణ 15 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీతోపాటు అదనంగా పది కిలోలు కలిపి మొత్తం 25 కిలోల బ్యాగేజీని తీసుకెళ్లవచ్చును.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి కేవలం రూ.99కే ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ ఆఫర్ పొందేందుకు ప్రయాణికుల కనీస వయస్సు 12 సంవత్సరాలుగా ఉండాలని పేర్కొంది. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే విద్యార్థి ఫొటో ఐడీని విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయంలో తప్పనిసరిగా చూపించాల్సివుంటుందని సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

