Aggipetti Macha | పాపులర్ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ తిరుపతిలోకి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలియజేశారు. తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ యూట్యూబ్‌లో తనదైన స్టైల్ కామెడీ చేస్తూ ‘అగ్గిపెట్టి మచ్చ’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 5న తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో కిరణ్ కుమార్‌కు డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్సనందించారు. కిరణ్‌కుమార్ చెప్పే డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ తో నెట్టింట చాలా వీడియోలు, మీమ్స్ ట్రిండింగ్‌లో నిలుస్తూ మంచి నెట్టింట అతడికి మంచిఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. కిరణ్‌కుమార్ మృతి పట్ల నెటిజన్లు, ఫాలోవర్లు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!