ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి : సజ్జనార్
ఆర్టీసీకి అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి : సజ్జనార్ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రయాణికులే

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రయాణికులే సంస్థకు నిధి అన్న ఆయన.. సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను స్వయంగా పరిశీలించి.. వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ప్రయాణీకుడు తమవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫిర్యాదులను md@tsrtc.telangana.gov.inకు పంపి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ట్విట్టర్ అకౌంట్ @tsrtcmdofficeను ఫాలో కావాలన్నారు.
Press Note in the Regard of any suggestions feedback or Grievances. Public can reach us on Social Media & also can write a email to md@tsrtc.telangana.gov.in (Customers are our Gods They are the Revenue Generators of @TSRTCHQ @KTRTRS @puvvada_ajay @DeccanChronicle @THHyderabad pic.twitter.com/zkRlmowFFO
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 3, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

