కలంకారి కాంత!
కలంకారి నేతచీర.. కొంత ట్రెండ్, కొంత సంప్రదాయం కలబోత. కాబట్టే, ఫ్యాషన్ కాంత యాంకర్ రష్మికి ఆ చీరకట్టులో లక్ష్మీకళ వచ్చేసింది. పెన్ కలంకారీ చీరను ప్రత్యేకంగా ఎంచుకుని.. అదే ఫ్యాబ్రిక్‌తో షర్ట్ బ్లౌజ్ డిజైన్ చేశారు. అణువణువులో హ్యాండ్ ఎంబ్రాయిడరీ కళాకారుల చేతి ప్రతిభ తెలుస్తున్నది.

సిల్క్ బోర్డర్ .. హద్దుల్లేని అందాన్ని తెచ్చింది. ఈ అలంకరణలో వెళ్తే కనుక.. పార్టీ ఏదైనా ఓటు మనకే. పూజ ఎవరింట్లో జరిగినా తొలి తాంబూలమూ మనదే.
– సమతా చౌదరి, డిజైనర్
wowobySamathachowdari
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!