Job news: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు
అప్రెంటిస్| ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 18న ముగియనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషన్, వెల్డర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 75
ఇందులో ఫిట్టర్ ఫ్రెషర్ 20, ఎలక్ట్రిషన్ ఫ్రెషర్ 20, వెల్డర్ ఫ్రెషర్ 20, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజీ 10, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ 5 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్లో బయాలజీ లేదా సైన్స్ గ్రూప్ చేసి ఉండాలి. మిగిలిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18
వెబ్సైట్: www.nlcindia.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

