6.3 కిలోల బాలభీముడు

వాషింగ్టన్, అక్టోబర్ 17: అమెరికాలోని ఆరిజోనాలో బాల భీముడు జన్మించాడు. పుట్టుకతోనే 6.3 కిలోల బరువు, 23.75 అంగుళాల పొడవున్న ఈ పసివాడికి బట్టలు వేయడానికి అతని కుటుంబ సభ్యులు ఆపసోపాలు పడ్డారు. తొమ్మిది నెలల పిల్లలకు వచ్చే బట్టలు వేస్తేగానీ ఆ బుడ్డోడికి అవి సరిపోలేదు మరి. ఇప్పటికే తనకు పలుమార్లు గర్భస్రావమైందని, చివరకు ఈ చిన్నారి పుట్టడం తన అదృష్టమని బాల భీముడి తల్లి కేరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతడి ఫొటోలు వైరల్‌గా మారాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- New Born Baby
- weight
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

