పల్సర్‌పై 5 వేలు ఆఫర్
ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో..కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పలు ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది.
పుణె, మే 7: ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో..కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పలు ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది.
పల్సర్ 125, 150 మాడళ్లను రూ.5 వేల తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం పల్సర్ 125 ధర రూ.87,255, పల్సర్ 150 ధర రూ.1,10,896. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూమ్నకు సంబంధించినవి. స్వల్పకాలం పాటు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

