దేశంలో పెరిగిన కరోనా కేసులు.. ఎన్ని పెరిగాయంటే..?

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గిన కేసులు.. బుధవారం ఎక్కువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,742 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 14,037 మంది కోలుకున్నారని చెప్పింది. వైరస్ ప్రభావంతో 104 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,30,176కు చేరింది. 1,07,26,702 మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,56,567 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,46,907 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ఇప్పటి వరకు టీకాడ్రైవ్లో భాగంగా 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఒకే రోజు 8,05,844 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 21,30,36,275 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- corona virus
- India Cases
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

