‘ఆదిపురుష్’ గెటప్ గురించి కీ అప్డేట్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే సైఫ్ రోల్‌కు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ముంబై సరిహద్దు ప్రాంతంలోని మధ్ ఐలాండ్ టూరిజం స్పాట్ బీచ్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పోషిస్తున్న పాత్ర అప్డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. రావణ పాత్ర కోసం సైఫ్ సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించనున్నాడట. ఎఫెక్టివ్‌గా కనిపించేలా రావణ్ నుదిటిపై స్పెషల్ ఆభరణం ఒకటి డిజైన్ చేసినట్టు బీటౌన్ వర్గాల టాక్.
ఆది పురుష్లో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా..కృతిసనన్ సీత పాత్రలో మెరువనుంది. ఓం రావత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో సన్నీ సింగ్ లక్ష్మణుడి రోల్లో కనిపించనున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

