సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ

ముంబై : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సుశాంత్ మృతితో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో సుమారు 12వేల పేజీల చార్జిషీట్‌ను ఇవాళ ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులో సమర్పించారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో 32 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు ఆ చార్జిషీట్లో పేర్కొన్నారు. ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే ఈ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. సుశాంత్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఎన్సీబీ గత ఏడాది ఆగస్టులో రెండు కేసులను నమోదు చేసింది. ఈ కేసుతో లింకు ఉన్న సుశాంత్ గర్లఫ్రెండ్ రియాను గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. రియా సోదరుడు శౌవిక్‌ను కూడా అరెస్టు చేసి ఆ తర్వాత బెయిల్‌పై వదిలేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఎన్సీబీ అధికారులు 34 మందిని అరెస్టు చేశారు.ఈ కేసు విచారణలో 200 మంది సాక్షులను విచారించారు. డిజిటల్ ఫార్మాట్లో చార్జిషీట్ సుమారు 50 వేల పేజీలు ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

