తమన్నా ‘11th అవర్’ టీజర్ విడుదల

వెండితెరపై వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న తమన్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ‘నవంబర్ స్టోరీస్’ అనే సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక త్వరలో 11th అవర్’ తో అలరించనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘11th అవర్’ అనే వెబ్ సిరీస్ చేస్తుండగా, దీనిని థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 9 నుండి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. అన్ని రకాలుగా మహిళలను బలపేతం చేసేలా తమన్నా పాత్ర ఉందని అర్దమవుతుంది.
తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని, మంచి కథ, స్క్రీన్‌ప్లేతో వస్తున్న ‘11th అవర్’ అందరినీ తప్పకుండా అలరిస్తుందని తమన్నా అంటుంది. తాజాగా విడుదలైన టీజర్లో చక్రవ్యూహంలో ఇరుక్కున్నప్పుడు దారి వెతికితే దొరకదు, క్రియేట్ చేయాల్సి వస్తుంది అని తమన్నా చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ ,రోషిణి ప్రకాష్ ,జయప్రకాష్ ,శత్రు ,మధుసూదన్ రావు ,పవిత్ర లోకేష్ ,అనిరుధ్ బాలాజీ ,శ్రీకాంత్ అయ్యంగార్ ,వినయ్ ,ప్రియా బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

