తెరుచుకున్న జూ పార్కులు.. సందర్శకుల తాకిడి
ఇన్నాళ్లకు మళ్లీ జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుదలతో జూ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఇన్నాళ్లకు మళ్లీ జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుదలతో జూ పార్కులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితో పాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యాన వనాలు కూడా తెరుచుకున్నాయి. లాక్డౌన్ తర్వాత హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ ఓపెన్ కావడంతో సందర్శకులు భారీగానే వచ్చారు. కరోనా నిబంధనలను పాటిస్తూ సందర్శకులను లోపలికి అనుమతించారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

















