గాన గంధర్వుడికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎస్పీ చరణ్

Padma Vibhushan to SP Balasubrahmanyam | దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. కరోనా బారిన పడి ఎస్పీ బాలు గత ఏడాది సెప్టెంబర్ 25న కన్నుమూశారు. ఎస్పీబీ మరణానంతరం ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్ను ప్రకటించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని మంగళవారం భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

