International women’s day | వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మహిళలతో కబడ్డీ ఆడుతున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ( sathyavathi rathod ), ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి