Vinayaka chavithi | వినాయక నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్ వాసులకు గుర్తుకొచ్చేది ధూల్‌పేట. ఇక్కడ ప్రతియేటా వందలాది మంది కార్మికులు నిరంతరం శ్రమించి వేలాదది గణపతి ప్రతిమలు తయారు చేస్తుంటారు. అయితే చవితికి ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ధూల్‌పేటలో కళాకారులు పార్వతి పుత్రుడి ప్రతిమలకు రంగులు అద్దే పనిలో నిమగ్నమయ్యారు.