Home
News-in-pic
Dmk Party Workers Celebrating During The Counting Of Tamil Nadu Assembly Polls Result
Tamilnadu Assembly elections : తమిళనాడులో డీఎంకే సంబురాలు
Tamilnadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు దాదాపు ఖాయమైంది. దీంతో తమిళనాట డీఎంకే కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

Tamilnadu Assembly elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు దాదాపు ఖాయమైంది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. కరుణానిధి కుమారుడు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నాడు. దీంతో తమిళనాట డీఎంకే కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ.. టపాకాయలు కాలుస్తూ, రోడ్లపై డ్యాన్సులు చేస్తూ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!








