Home
News-in-pic
An Artisan Adds Finishing Touches To Ganesh Idols Ahead Of The Vinayaka Chaturthi Festival In Langer Houz
సిద్ధమవుతున్న గణనాథులు

గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు నష్టాలు చవిచూశారు. ఈసారి కొవిడ్ తగ్గుముఖం పట్టడం, నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని భక్తులు భావిస్తున్న తరుణంలో తయారీదారుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున బొజ్జ గణపయ్య విగ్రహాలను తీర్చిదిద్దిన తయారీదారులు వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.


Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

