Home
News-in-pic
Agriculture Works Are Started In Karimnagar District After Monsoon Entered In Telangana
మొదలైన సాగు పనులు
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటపొలాలను దున్ని విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. కొంతమంది ఇప్పటికే చెలకల్లో అచ్చు కొట్టి విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. మరి కొందరు నార్లు పోస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లోని అలుగునూరు శివారులో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు మీకోసం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?




