Women Bodybuilders: హనుమాన్ కటౌట్ ముందు మహిళా బాడీబిల్డర్ల ఫోజులు.. వీడియో
women bodybuilders: మహిళా బాడీబిల్డర్లు ఓ ఈవెంట్లో హనుమాన్ ఫోటో ముందు ఫోజులిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన బాడీబిల్డర్ల కాంపిటీషన్(Bodybuilders Competition) వివాదాస్పదమైంద. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆ పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. బాడీబిల్డింగ్ పోటీ జరిగిన వేదికపై ఉన్న హనుమాన్ కటౌట్ ముందే మహిళలు బాడీబిల్డింగ్(Women Bodybuilders) పోటీలు నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మార్చి 4,5 తేదీల్లో రత్లాం(Ratlam)లో 13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలను నిర్వహించారు. అయితే ఆ సమయంలో మహిళా బాడీబిల్డర్లు హనుమాన్(Lord Hanuman) కటౌట్ ముందే ఫోజులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
हिंदू धर्म और बाल ब्रह्मचारी भगवान बजरंग बली का ऐसा अपमान इतिहास में कभी नहीं हुआ जैसा बीजेपी कर रही है। हनुमान जी की प्रतिमा के सामने नग्नता।
ये तो उन राक्षसों की तरह हो गए हैं जो भगवान से वर पाकर भगवान का ही द्रोह करते हैं।
भाजपा हिंदू धर्म की दुश्मन है। pic.twitter.com/Gaj68RBvF6
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) March 6, 2023
బాడీబిల్డింగ్ పోటీలు ముగియగానే కాంగ్రెస్ నేతలు ఆ ప్రాంతంలో గంగా జలాన్ని(Ganga Water) చల్లి శుద్ది చేశారు. ఇంకా అక్కడ హనుమాన్ చాలీసా చదివారు. బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో ఆ పోటీని నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కాంపిటీషన్‌కు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బర్త్‌డే(CM Chauhan Birthday) నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారని, ఈ ఘటన పట్ల సీఎం క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
रतलाम महापौर के मुख्य आतिथ्य में भगवान हनुमान जी की मूर्ति रखकर अश्लील प्रदर्शन वह भी मुख्यमंत्री जी के जन्मदिन के मौके पर।सनातन संस्कृति को बेचखाने वाले इस नेता पर क्या कार्यवाही होगी शिवराज जी? @BJP4India @OfficeOfKNath @digvijaya_28 @inc_jpagarwal pic.twitter.com/Xebc6dLKOW
— Bhupendra Gupta Agam (@BhupendraAgam) March 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

