వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్

తిరువనంతపురం : ఎంపీ శశీథరూర్ ఓ మాట్రిమోనియల్ యాడ్‌ను చూసి అవాక్కు అయ్యారు. వరుడి కోసం యాడ్ ఇచ్చిన ఓ అమ్మాయి.. తాను ఓ రోమన్ క్యాథలిక్ అమ్మాయిని అని, కోవీషీల్డ్ టీకా తీసుకున్నానని, రెండు డోసులు వేసుకున్నట్లు ఆ యాడ్‌లో చెప్పిన ఆ యువతి.. ఇక వ్యాక్సిన్ వేసుకున్న రోమన్ క్యాథలిక్ వరుడి కోసం ఎదుచూస్తున్నట్లు పేర్కొన్నది. ఈ యాడ్‌ను ట్వీట్ చేసిన ఎంపీ శశిథరూర్ .. తనదైన స్టైయిల్లో పంచ్ వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వధువు.. వ్యాక్సినేట్ అయిన వరుడి కోసం ఎదురుచూస్తోందని, ఇక వారి మ్యారేజ్ గిఫ్ట్ కచ్చితంగా బూస్టర్ షాట్ అవుతుందని ఆయన చమత్కరిస్తూ ట్వీట్ చేశారు. ఇక నుంచి ఇదే సాధారణ పద్ధతిగా ఉంటుందేమో అన్న రియాక్షన్ కూడా ఆయన ఇచ్చారు. ఎంపీ శశిథరూర్ ట్వీట్‌కు నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. వెరైటీ కామెంట్లతో చెలరేగిపోయారు. కానీ ఆ యాడ్‌ను యాప్‌లో తయారు చేసి పెట్టారని, అది ఒరిజినల్ న్యూస్ పేపర్ యాడ్ కాదు అని కొందరు ట్వీట్ చేశారు.
Vaccinated bride seeks vaccinated groom! No doubt the preferred marriage gift will be a booster shot!? Is this going to be our New Normal? pic.twitter.com/AJXFaSAbYs
— Shashi Tharoor (@ShashiTharoor) June 8, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

