ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రమవుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వ్యక్తిని ఉరితీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆక్సిజన్ కొరతపై మహారాజా అగ్రసేన్ హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సింఘి, జస్టిస్ రేఖా పల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న ఒక్క ఘటన గురించి మాకు చెప్పండి.. మేము ఆ వ్యక్తిని ఉరి తీస్తాం అని ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పింది హైకోర్టు. తాము ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేసింది. అలాంటి అధికారుల గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాలని, వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పింది. ఈ నెల 21న ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తుందని కేంద్రం చెప్పింది. అది ఎప్పుడు వస్తుందో చెప్పాలి అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

