Hanuman Drone | దసరా వేడుకల్లో ఆకట్టుకున్న హనుమాన్ డ్రోన్.. వీడియో వైరల్
Hanuman Drone | దసరా వేడుకల్లో హనుమాన్ డ్రోన్ (Hanuman Drone) ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాయ్‌పూర్: దసరా వేడుకల్లో హనుమాన్ డ్రోన్ (Hanuman Drone) ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 24న దసరా సందర్భంగా ఆ ప్రాంతంలోని కళాకేంద్ర మైదానం వద్దకు భారీ సంఖ్యలో యువకులు చేరుకున్నారు. సమీపంలోని మహామాయ ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆకారంలో ఉన్న డ్రోన్ ఎగురవేశారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు.
కాగా, హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్‌ను పలువురు వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే హనుమంతుడిని పోలిన్ డ్రోన్ ఎగురవేయడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోతోపాటు గతంలో పంజాబ్‌లోని లుధియానాలో కూడా హనుమాన్ డ్రోన్లను ఎగురవేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

