WhatsApp | థర్డ్‌పార్టీ యాప్స్‌కు చెక్.. వాట్సాప్‌లోనే ఇక డాక్యుమెంట్ల స్కానింగ్!
థర్డ్‌పార్టీ యాప్స్ అవసరం లేకుండా కెమెరాతోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ రెడీ చేస్తున్నది.
WhatsApp | థర్డ్‌పార్టీ యాప్స్ అవసరం లేకుండా కెమెరాతోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ రెడీ చేస్తున్నది. ఇప్పటికే ఈ ఫీచర్ ఐవోఎస్ తాజా వెర్షన్లో అందుబాటులో ఉంది. డాక్యుమెంట్లను వేగంగా షేర్ చేయాలనుకున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపకరిస్తుంది.
యూజర్లు చేయాల్సిందల్లా డాక్యుమెంట్ షేరింగ్ మెనూను ఓపెన్ చేసి ‘స్కాన్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే కెమెరా యాక్టివేట్ అవుతుంది. డాక్యుమెంట్‌ను క్యాప్చర్ చేశాక యూజర్లు స్కాన్ ప్రివ్యూను ఒకసారి చూసుకుని అవసరమైన అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరి. యాప్ ఆటోమెటిక్‌గా మార్జిన్స్ చూపిస్తుంది. లేదంటే మాన్యువల్‌గానూ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

