Whatsapp | అదిరిపోయే సరికొత్త ఫీచర్.. ఒకే నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్
వాట్సాప్ మంగళవారం అదిరిపోయే సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై ఒకే ఫోన్ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్ అకౌంట్‌ను ఒక ఫోన్లో మాత్రమే యూజ్ చేసుకొనేందుకు అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వాట్సాప్ మంగళవారం అదిరిపోయే సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై ఒకే ఫోన్ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్ అకౌంట్‌ను ఒక ఫోన్లో మాత్రమే యూజ్ చేసుకొనేందుకు అవకాశం ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ప్రారంభించామని, కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. కొత్త ఫీచర్లో కూడా వాట్సాప్ ఖాతా లింక్ అయిన ఫోన్లలో మేసెజ్‌లు, వీడియోలు, కాల్స్ అన్నీ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేయబడుతాయని కంపెనీ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

