Hand grenade | లడఖ్‌లో పాత హ్యాండ్ గ్రెనేడ్ కలకలం.. ధ్వంసం చేసిన ఆర్మీ.. Video
Hand grenade | లడఖ్ (Ladakh) లోని ద్రాస్ సెక్టార్ (Drass sector) లో పాత హ్యాండ్ గ్రెనేడ్ (Hand grenade) ఒకటి కలకలం రేపింది. పండ్రాస్ గ్రామం (Pandras village) లోని నది సమీపంలో ఈ హ్యాండ్ గ్రెనేడ్‌ను ఆర్మీ జవాన్ (Army jawans) లు గుర్తించారు. వెంటనే దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Hand grenade : లడఖ్ (Ladakh) లోని ద్రాస్ సెక్టార్ (Drass sector) లో పాత హ్యాండ్ గ్రెనేడ్ (Hand grenade) ఒకటి కలకలం రేపింది. పండ్రాస్ గ్రామం (Pandras village) లోని నది సమీపంలో ఈ హ్యాండ్ గ్రెనేడ్‌ను ఆర్మీ జవాన్ (Army jawans) లు గుర్తించారు. వెంటనే దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు, జవాన్లు కలిసి ఆ హ్యాండ్ గ్రెనేడ్‌ను ధ్వంసం చేశారు.
ఈ విషయాన్ని లడఖ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అసలు ఆ హ్యాండ్ గ్రెనేడ్ అక్కడికి ఎలా వచ్చింది..? అది ఎన్నేళ్ల క్రితం నాటిది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Ladakh | Old hand grenade discovered near the river in Pandras village, Drass neutralised by Army and Police in Drass
(Source: Ladakh Police) pic.twitter.com/1uyyqHI2lK
— ANI (@ANI) December 16, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

