Deepotsav | నేపాల్‌లోని సీతాదేవి పుట్టింట్లో ఘనంగా దీపోత్సవం.. Video
Deepotsav | అయోధ్య రామ మందిరంలో ఇవాళ అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
Deepotsav: అయోధ్య రామ మందిరంలో ఇవాళ అంగరంగవైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
సీతాదేవి జనక మహారాజుకు జనక్‌పూర్‌లోనే దొరికిందని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఇక్కడి సీతారామాలయంలో కూడా ఉత్సవాలు నిర్వహించారు. రోజంతా ఆలయంలో సందడి నెలకొంది. ఇప్పుడు చీకటి పడగానే ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దీపోత్సవానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Nepal’s Janakpur celebrates ‘Deepotsav’ to mark Ram Temple ‘Pran Pratishtha’ pic.twitter.com/RFOFAdmpeA
— ANI (@ANI) January 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

