Kedar Jadhav | బీజేపీలో చేరిన భారత మాజీ క్రికెటర్.. Video
Kedar Jadhav | భారత మాజీ క్రికెటర్ (Former cricketer) కేదార్ జాదవ్ (Kedar Jadhav) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహారాష్ట్ర (Maharastra) కు చెందిన ఆయన బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
Kedar Jadhav : భారత మాజీ క్రికెటర్ (Former cricketer) కేదార్ జాదవ్ (Kedar Jadhav) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహారాష్ట్ర (Maharastra) కు చెందిన ఆయన బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు (BJP chief) చంద్రశేఖర్ బవాంకులే (Chandrashekhar Bawankule) సమక్షంలో జాదవ్ కాషాయం కండువా కప్పుకున్నారు. ముంబై (Mumbai) లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
#WATCH | Former Indian Cricketer Kedar Jadhav joins BJP in the presence of Maharashtra minister and state BJP chief Chandrashekhar Bawankule in Mumbai. pic.twitter.com/4reAKk7F1Y
— ANI (@ANI) April 8, 2025
కేదార్ జాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అతను దేశం తరపున 73 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో మొత్తం 1389 పరుగులు చేశాడు. జాదవ్ తన వన్డే కెరీర్లో 52 ఇన్నింగ్స్‌లలో 141 ఫోర్లు, 24 సిక్సర్లు బాదాడు. 2014 నవంబర్ 16న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో జాదవ్ 24 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేశాడు.
కేదార్ జాదవ్ ఐపీఎల్లో కూడా 95 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 81 ఇన్నింగ్స్‌లో నాలుగు అర్ధ సెంచరీల కొట్టాడు. మొత్తం 1208 పరుగులు చేశాడు. అందులో జాదవ్ బెస్ట్ స్కోర్ 69 పరుగులు. జాదవ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

