Fire accident | మంటల్లో చిక్కుకున్న రెస్టారెంట్.. Video
Fire accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్‌పూర్ (Gorakhpur) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపట్లోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
Fire accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్‌పూర్ (Gorakhpur) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపట్లోనే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
గోరఖ్‌పూర్‌లోని ఫౌజ్ మ్యూజియం ఎదురుగా ఉన్న అదర్వవేద రెస్టారెంట్ అండ్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగినట్లు ఆదివారం తెల్లవారుజామున తమకు సమాచారం అందిందని, వెంటనే తాము నాలుగు ఫైరింజన్ల సాయంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని, మంటలను ఆర్పేశామని గోరఖ్‌పూర్ సీఎఫ్‌వో సంతోష్‌కుమార్ చెప్పారు.
మంటలను ఆర్పిన అనంతరం భవనాన్ని పరిశీలించగా మొదటి అంతస్తులోని వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అయిఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
#WATCH | Gorakhpur, UP: Fire breaks out at a restaurant and banquet hall in Gorakhpur early this morning. Fire tenders reached the spot and doused the flames. pic.twitter.com/zkfckNQXxU
— ANI (@ANI) November 16, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

