వాయుసేన కొత్త చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత వాయుసేన దళపతిగా ఆర్కేఎస్ బదౌరియా స్థానంలో వీఆర్ చౌదరి నియమితులు కానున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దాంతో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా వీఆర్ చౌదరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఆయన ప్రస్తుతం ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 1982 డిసెంబర్ 29న ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. పలు రకాల యుద్ధ, శిక్షణ విమానాల్లో ఆయనకు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసుల స్టాఫ్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఆయన వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

