విస్తారా విమానానికి తప్పిన ముప్పు.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్
Vistara flight | టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే
న్యూఢిల్లీ: టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం ఉదయం విస్తారా విమానం.. 146 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఉదయం 10.15 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. దీంతో పైలట్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించాడు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వడంతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దించాడు. అప్పటికే ఆరు ఫైర్ ఇంజిన్లు రన్‌వైపే సిద్ధంగా ఉంచారు. అయితే విమానం క్షేమంగా కిందికి దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oo Torture Prema | ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్!
‘చేనేత కార్మికులకు కూలీ రేట్ల పెంపు’
Arul Vignesh | మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాల కేసు.. టీవీకే ఎమ్మెల్యే ఆరుళ్ విఘ్నేశ్ అరెస్ట్..!
వీకే ఓసీలో వోల్వా ప్రమాదం
ఏఐటీయూసీ జాతీయ నాయకత్వంలో సింగరేణి నేతలకు కీలక బాధ్యతలు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

