Viral Video | నెట్టింట గ్రీన్ పాస్తా వీడియో వైరల్
Viral Video : క్రీమీ, టేస్టీ పాస్తా అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. వివిధ సాస్‌లతో ఈ ఇటాలియన్ డెలికసీ తన టేస్టీ ఫ్లేవర్‌తో ప్రపంచమంతా పాపులరైంది.
Viral Video : క్రీమీ, టేస్టీ పాస్తా అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. వివిధ సాస్‌లతో ఈ ఇటాలియన్ డెలికసీ తన టేస్టీ ఫ్లేవర్‌తో ప్రపంచమంతా పాపులరైంది. అయితే మన భిన్న సాస్‌లతో పాస్తాను ఎంజాయ్ చేసినా ఇప్పటివరకూ గ్రీన్ సాస్‌తో పాస్తాను సర్వ్ చేయడం గురించి ఇప్పటివరకూ విని ఉండరు.
అయితే వైరల్ వ్యాన్ గర్ల్‌గా పేరొందిన ప్రియా గ్రీన్ పాస్తాతో నెట్టింట సందడి చేస్తోంది. ఈ న్యూ పాస్తా రెసిపీని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ క్లిప్ ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఈ పోస్ట్‌కు డెలిషియస్ గ్రీన్ పాస్తా అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఏకంగా 72 లక్షల వ్యూస్‌ను రాబట్టగా 267 లైక్స్ లభించాయి. వెన్న, జున్ను యాడ్ చేయనంతవరకూ ఇది హెల్ధీయేనని ఓ యూజర్ కామెంట్ చేయగా, పాస్తాలో కొత్తిమీర, ఇంగువనా మరో యూజర్ సెటైర్ వేశారు.
Read More :
పచ్చిశనగలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

