పచ్చిశనగల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగిఉన్నాయి. సీజనల్గా దొరికే వాటిలో పుష్కలంగా విటమిన్లు, ఫ్రోటీన్లు లభ్యమవుతాయి. ఇంతటి ఆరోగ్య ప్రయాజనాలు కలిగిన వాటిని మనం తినాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను ఒకసారి తిలకిస్తే సరిపోతుంది మరి. ఇక అందమైన ఆరోగ్యం మనసొంతం.