ద్రవిడేతర ప్రత్యామ్నాయంగా విజయ్ పార్టీ
సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన, ద్విభాషా విధానం (తమిళం, ఆంగ్లం) వంటి టీవీకే సిద్ధాంతాలు ద్రవిడ రాజకీయ ధోరణితో పోలికలను కలిగి ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకే, డీఎంకేలకు ఒక ద్రవిడేతర ప్రత్యామ్నాయంగా తన పార్టీని అందిస్తానని చెప్పి వాగ్దానం చేసిన విజయ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
చెన్నై: సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన, ద్విభాషా విధానం (తమిళం, ఆంగ్లం) వంటి టీవీకే సిద్ధాంతాలు ద్రవిడ రాజకీయ ధోరణితో పోలికలను కలిగి ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకే, డీఎంకేలకు ఒక ద్రవిడేతర ప్రత్యామ్నాయంగా తన పార్టీని అందిస్తానని చెప్పి వాగ్దానం చేసిన విజయ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచే ఒక ద్రవిడేతర పార్టీకి ఉన్న భారీ శూన్యాన్ని సొమ్ము చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అందులో ఆయన చాలావరకు విజయం సాధించినట్టే.
సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడేవాడు
విజయ్ తండ్రి, సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజానికి ఏదో చేయాలని తన కుమారుడు తపన పడేవారని తెలిపారు. ‘సమాజానికి ఏదో అందించాలని ఆయన 20 ఏండ్లుగా ప్రణాళిక వేస్తున్నారు. విజయ్ మంచి నేత అవుతారు. విజయ్ విజయాన్ని చూసి ఒక తండ్రిగా నేను చాలా సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై మాట్లాడుతూ ప్రజల తీర్పును అందరూ అంగీకరించాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

