అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు : ఉప రాష్ట్రపతి
ఏరువాక పౌర్ణమి | తెలుగు రాష్ర్టాల్లోని అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనులను

న్యూఢిల్లీ : తెలుగు రాష్ర్టాల్లోని అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనది అని ట్వీట్లో పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా పలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు అని తెలిపారు.
మా చిన్నతనంలో ఏరువాక పౌర్ణమిని ఊరంతా పండుగలా జరిపేవారు అని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. భారతీయ సంప్రదాయం ప్రతి పనిని యజ్ఞంగానే భావించింది. అందుకే ఏరువాక సైతం రైతులకు సంప్రదాయ ఉత్సవమైంది. వేల ఏళ్ళుగా సాగుతున్న ఇలాంటి సంప్రదాయాల గురించి యువత తెలుసుకుని రైతన్నల శ్రమశక్తిని గౌరవించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఉప రాష్ర్టపతి పేర్కొన్నారు.
అన్నదాతలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనది. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా పలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు pic.twitter.com/gqPf8grnPd
— Vice-President of India (@VPIndia) June 24, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

