అటార్నీ జనరల్‌గా వెంకటరమణి
నూతన అటార్నీ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: నూతన అటార్నీ జనరల్(ఏజీ)గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు కేంద్రం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్నది. ఏజీగా కొనసాగేందుకు వేణుగోపాల్ నిరాకరించడంతో.. ఆయన స్థానంలో వెంకటరమణిని కేంద్రం నియమించింది. ఇంతకుముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా మరోసారి ఏజీ పదవి చేపట్టేందుకు నిరాకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

