Varun Singh | హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ మృతి
Varun Singh | భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వరుణ్ సింగ్..

బెంగళూరు: భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌కు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ (Varun Singh) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వరుణ్ సింగ్.. బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బుధవారం నాడు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.
ఈ నెల 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు కూనూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మరణించారు.
IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family.
— Indian Air Force (@IAF_MCC) December 15, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

