రూ. 25 లక్షల విలువైన కరోనా మెడిసిన్స్ దగ్ధం
కరోనా మెడిసిన్స్ | కరోనా రోగులకు ఉపశమనం కలిగించే మందులతో పాటు వ్యాక్సిన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఉన్న కొద్దిపాటి మెడిసిన్స్‌ను జాగ్రత్తగా

భోపాల్ : కరోనా రోగులకు ఉపశమనం కలిగించే మందులతో పాటు వ్యాక్సిన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఉన్న కొద్దిపాటి మెడిసిన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కంపెనీ గోడౌన్లో నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్‌తో పాటు బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించే మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం వల్ల రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ధారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

